Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 2:59 PM కామరెడ్డిGeneral
పెండింగ్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి - Udayam
నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నీటిపారుదల శాఖపై మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. భూసేకరణకు ప్రభుత్వం ₹2,800 కోట్లు కేటాయించిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులతో సమన్వయం చేసుకుంటూ, ఎలాంటి జాప్యం లేకుండా భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

Comments

G
Loading comments...