Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 26, 2026 4:53 PM నిర్మల్తెలంగాణ
పెండింగ్ భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ - Udayam
పెండింగ్ భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పెండింగ్ భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, రీ సర్వే ప్రక్రియ నిర్వహణ అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...