వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలలో ఎంబిబిఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులు పెంచడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని PDSU నియోజకవర్గ కార్యదర్శి వినోద్ పేర్కొన్నారు.శనివారం గుత్తిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే వైద్య విద్య అత్యంత ఖరీదైన విధంగా మారిందని మరోసారి ఫీజుల పెంచడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల పై ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

