వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచకప్ ఫీవర్ నేపథ్యంలో విశాఖ జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్ అద్భుత సృష్టి చేశారు. 4బి పెన్సిల్ ముల్లుపై ‘ఫిఫా’ ప్రపంచకప్ నమూనాను చెక్కారు.
రెండు గంటలు శ్రమించి 12 మి.మీ. ఎత్తు, 4 మి.మీ. వెడల్పుతో దీన్ని మలిచారు. ఆయన ప్రతిభను పలువురు అభినందిస్తున్నారు.
Comments
Loading comments...

