Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్సిల్ బాక్స్ మోసం.. ఖరీదు 5.24 లక్షలు

Follow Udayam on Google
vihar Sep 01, 2026 11:53 AM హైదరాబాద్General
పెన్సిల్ బాక్స్ మోసం.. ఖరీదు 5.24 లక్షలు  - Udayam
ఆన్‌లైన్‌లో పెన్సిల్‌ బాక్స్‌ ఆర్డర్‌ చేసిన హైదరాబాద్‌కు చెందిన 66 ఏళ్ల మహిళ సైబర్‌ మోసానికి గురై రూ.5.24 లక్షలు పోగొట్టుకుంది. ఫేస్‌బుక్‌లోని ప్రకటన ద్వారా రెండు బాక్సులకు ఆర్డర్‌ ఇచ్చిన ఆమె.. ఆర్డర్‌ క్యాన్సిల్‌ అయిందంటూ వచ్చిన కాల్‌ను నమ్మింది. కస్టమర్‌ సపోర్ట్‌ పేరుతో వాట్సప్‌లో పంపిన ఏపీకే ఫైల్‌ ద్వారా రూ.5 చెల్లించిన మరుసటి రోజు నుంచి ఖాతా నుంచి డెబిట్‌ మెసేజ్‌లు వచ్చాయి.

Comments

G
Loading comments...