వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెక్టార్ మీటింగ్ నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొలపాక రాధారాజు, సీడీపీఓ వాణిశ్రీ, ఏసీడీపీఓ మౌనిక, సూపర్వైజర్లు లత, శైలజ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

