Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబట్ల శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 14, 2026 11:20 PM జగిత్యాలGeneral
పెంబట్ల శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి - Udayam
పెంబట్ల గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్సై గీత తన సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం ఆకస్మికంగా దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.10,730 నగదు, రెండు సెట్ల పేకాట పత్తాలు, ఎనిమిది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గీత తెలిపారు.

Comments

G
Loading comments...