వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ డివిజన్ ఉద్యానవన అధికారి మౌనిక, జైన్ కంపెనీ DCO నాగరాజుతో కలిసి మంగళవారం పెంబి మండలంలోని రైతు సల్ల రాము ఆయిల్ పామ్ తోటను సందర్శించారు.
డ్రిప్ ఇరిగేషన్ పనితీరును పరిశీలించి, నీటి యాజమాన్య పద్ధతులపై రైతుకు సూచనలు చేశారు. డ్రిప్‌తో నీరు ఆదా అవుతుందని, మొక్కల ఎదుగుదల మెరుగ్గా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

