వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబర్తి గ్రామ కురుమ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాల యాదగిరి, ఉపాధ్యక్షుడిగా మేకల అశోక్, కార్యదర్శిగా బండ మల్లికార్జున్ ఎన్నికయ్యారు.
నూతన కమిటీ సభ్యులకు సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం ఐక్యత, సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తూ సభ్యుల సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

