Udayam Digital
Menu

పెళ్లయిన మరుసటి రోజే వధువు ప్రసవం.. వరుడి ఫిర్యాదు!

Shruthi Nov 22, 2026 8:38 AM జాతీయంGeneral
పెళ్లయిన మరుసటి రోజే వధువు ప్రసవం.. వరుడి ఫిర్యాదు! - Udayam Digital
తిరునెల్వేలి జిల్లా పాళయంగోట్టయ్ సమీపంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 15న వివాహం జరిగిన మరుసటి రోజు ఉదయం వధువుకు తీవ్ర కడుపునొప్పి, రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించగా, అంతకుముందే వరుడి ఇంటి వద్ద శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

Comments

G
Loading comments...