Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లకూరు జడ్పీటీసీపై టీడీపీ, వైసీపీ గురి

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 12:41 PM తిరుపతిGeneral
పెళ్లకూరు జడ్పీటీసీపై టీడీపీ, వైసీపీ గురి - Udayam
పెళ్లకూరు జడ్పీటీసీ స్థానం జనరల్‌కు కేటాయించడంతో టీడీపీ, వైసీపీ మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు ఇరు పార్టీల నేతలు హోరాహోరీగా ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పార్టీ అధిష్టానాలు ద్వితీయ శ్రేణి నాయకత్వంపై దృష్టి సారించాయి. అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొనగా.. టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.

Comments

G
Loading comments...