వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కర్ణాటకలో గ్రామీణ యువకులు ఎదుర్కొంటున్న పెళ్లిళ్ల సమస్యను ఓ యువరైతు సీఎం డీకే శివకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. సొంత ఇల్లు, వ్యవసాయం ఉన్నా పెళ్లిళ్లు కావట్లేదని, యువతులు ప్రభుత్వ ఉద్యోగులు, అధిక జీతం పొందేవారినే కోరుకుంటున్నారని తెలిపారు.
ఈ సమస్యతో కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

