Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి పీటలెక్కించాల్సిన చేతులే శవాలయ్యాయి

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 23, 2026 9:34 PM జగిత్యాలGeneral
పెళ్లి పీటలెక్కించాల్సిన చేతులే శవాలయ్యాయి - Udayam
తల్లి లేని బిడ్డ వివాహంలో ఈనెల 26 న పెళ్లి పెద్దలుగా వ్యవహరించి, కన్యాదానం చేయాల్సిన భార్యభర్తలు విధి నిర్వహణకు వెళ్తూ అర్ధాంతరంగా తనువు చాలించారు. సంతోషంగా వెళ్లాల్సిన పెళ్లింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర రోదనలు మిగిలాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...