పెళ్లైన మరుసటి రోజే ప్రసవం.. శిశువు మృతి

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో పెళ్లైన 24 గంటల్లోనే నవవధువు బాత్రూమ్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు మృతి చెందింది. భార్య కడుపు పెద్దగా ఉండటంపై ప్రశ్నించగా, అనారోగ్య సమస్యగా చెప్పి నమ్మించిందని భర్త కుటుంబ సభ్యులు తెలిపారు.
పెళ్లికి ముందే గర్భవతిగా ఉన్న విషయాన్ని దాచిపెట్టి తనను మోసం చేసిందని భర్త వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Loading comments...
