వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో సింగరేణి కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటు వ్యయం భారీగా పెరిగింది. తొలి ఏడాదే ఒక్క యూనిట్ విద్యుదుత్పత్తికి రూ.5.61 ఖర్చవుతుందని డిస్కంలు స్పష్టం చేశాయి.
ఈ ప్లాంటులో ఉత్పత్తయ్యే కరెంటును తామే కొనుగోలు చేస్తామని తెలంగాణ డిస్కంలు టీజీఈఆర్‌సీలో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ఈ నెల 29న బహిరంగ విచారణ జరగనుంది.
Comments
Loading comments...

