వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో దివ్యాంగ విద్యార్థులకు సేవలు అందించేందుకు 2026-27 విద్యా సంవత్సరంలో 5 నెలల కాలానికి గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
అర్హులు ఈ నెల 9న సాయంత్రం 4 గంటలలోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

