Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లి : మహిళల భద్రతపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
Devender Bale Sep 07, 2026 4:48 PM జగిత్యాలGeneral
పెగడపల్లి : మహిళల భద్రతపై అవగాహన సదస్సు - Udayam
నంచర్ల గ్రామంలోని శ్రీ సాయి మహిళా సంఘం సభ్యులకు మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల హక్కులు, భద్రత, సంక్షేమ పథకాలు, ఆడపిల్లల విద్య, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, పోక్సో, గృహహింస, పోష్ యాక్ట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సంబంధిత IEC మెటీరియల్‌ను పంపిణీ చేశారు. మహిళా సాధికారత సిబ్బంది స్వప్న, గౌతమి, హేమశ్రీతో పాటు VOA, VO సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...