Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేరలిలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం

Follow Udayam on Google
C.JHAN Aug 25, 2026 5:36 PM బాపట్లGeneral
పేరలిలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం - Udayam
కర్లపాలెం మండలం పేరలిలో నిర్వహించిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ రైతులకు పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ 15లోగా ఈ-క్రాప్ నమోదు, ఈనెల 31లోగా వరి పంట బీమా పూర్తి చేసుకోవాలన్నారు. సొంత భూమి ఉన్న రైతులకు 'ఫార్మర్ ఐడీ' తప్పనిసరని తెలిపారు. రైతులు 'APAIMS 2.0' యాప్ ద్వారా సమాచారం పొందవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...