వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల బైపాస్‌లోని రామప్ప దేవాలయ మార్గంలో పేకాట స్థావరంపై జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఎస్‌ఐ వెంకట్రాజం ఆధ్వర్యంలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.9,400 నగదు, 5 మొబైల్ ఫోన్లు, ఆటో, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. పేకాట, జూదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ నటేష్ హెచ్చరించారు.
దాడిలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

