వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీపేట పోలీసే స్టేషన్ పరిధిలోని బీబీపేట శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్ఐ నవీన్ చంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పోలీసులు దాడి చేశారు.
దాడిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,520 నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

