వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ఎక్కపల్లిలో ఆదివారం వైకుంఠ దామంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో పోలీసులు వైకుంఠదామం వద్ద దాడిచేసి ముగ్గురుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.2975నగదు, మూడు సెల్ఫోన్లు ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

