వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస మున్సిపాలిటీ పరిధిలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు.
ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో కలిసి జూద శిబిరంపై మంగళవారం రాత్రి దాడి చేశామన్నారు. ఈ సోదాల్లో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.92 వేల 880లను నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Comments
Loading comments...

