వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.18,550 నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గీతా తెలిపారు.
పట్టుబడిన వారిని శీలం శంకర్, పల్లపు నాగరాజు, పల్లపు సతీష్, అలెపు రఘు, పోగుల ఎల్లారెడ్డిగా గుర్తించారు. వీరంతా వడ్డెర కాలనీకి చెందినవారని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

