Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట ఆడుతూ అడ్డంగా బుక్కైన 10 మంది

Follow Udayam on Google
B Ganga Sep 06, 2026 10:45 PM పార్వతీపురం మన్యంGeneral
పేకాట ఆడుతూ అడ్డంగా బుక్కైన 10 మంది - Udayam
పార్వతీపురం మండలం బంటువానివలస శివారు ప్రాంతంలోని పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఎస్పీ ఎస్.వి. మాధన్రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ ఎస్ఐ గోవింద్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది రేకుల షెడ్డుపై దాడి చేసి పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8,620 నగదును స్వాధీనం చేసుకుని ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...