వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఏర్పాటుకు ముందు మూడు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని మాజీ మంత్రి డా. సి.లక్ష్మారెడ్డి అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో దేశంలోనే తొలిసారిగా సింగిల్ యూజ్ ఫిల్టర్లను వినియోగించామని తెలిపారు.
Comments
Loading comments...

