వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రతి పేదవానికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పల్లెగూడెం పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

