వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని రాజంపేట జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. మంగళవారం రాజంపేటలో నందలూరు మండలం పొత్తపి గ్రామానికి చెందిన ఆకుల నరసయ్య కుమారుడు శివమణికి రూ.2,21,075 విలువైన CMRF చెక్కును అందజేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యల్లటూరు సూచించారు.
Comments
Loading comments...

