వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. గుంటూరు శ్రీనివాసరావుపేట క్యాంపు కార్యాలయంలో బుధవారం లబ్ధిదారులకు రూ.53.90 లక్షల CMRF చెక్కులను ఆమె పంపిణీ చేశారు.
సీఎం చంద్రబాబు పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంటూ, నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.8.63 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించామని తెలిపారు.
Comments
Loading comments...

