Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు వరం.. జన ఔషధి పథకం

Follow Udayam on Google
dineshkumar Aug 31, 2026 2:54 PM చిత్తూరుGeneral
పేదలకు వరం.. జన ఔషధి పథకం - Udayam
ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పథకం పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో భరోసాగా నిలుస్తోందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. సోమవారం పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో PMBI ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ చెకప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జనఔషధి కేంద్రాల్లో తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులు లభిస్తున్నాయని తెలిపారు

Comments

G
Loading comments...