Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు వైద్య శిబిరాలు నిర్వహించాలి

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:31 PM కాకినాడGeneral
పేదలకు వైద్య శిబిరాలు నిర్వహించాలి - Udayam
కార్పొరేట్‌ ఆసుపత్రులు సైతం పేదలకు వైద్య శిబిరాల ద్వారా సామాజిక సేవలు అందించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. సామర్లకోట రత్నం రాజు ఆసుపత్రిలోని అనన్య డెంటల్‌ క్లినిక్‌కు ఆరోగ్యశ్రీ, ఈఎస్‌ఐ సేవలు మంజూరు కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సామర్లకోట టౌన్‌ టీడీపీ అధ్యక్షుడు శ్రీకాంత్‌, ఆసుపత్రి వైద్య బృందం గురువారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

Comments

G
Loading comments...