వార్తలకు తిరిగి వెళ్లండి
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. పేదలు నివాసం ఉంటున్న చోటే పట్టాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని CPM విజయనగరం పట్టణ కార్యదర్శి రెడ్డి శంకరరావు అన్నారు.
మంగళవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ..విజయవాడ, విశాఖలో ఇంటి పట్టాల పంపిణీ నిర్వహిస్తున్న ప్రభుత్వం, విజయనగరంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

