వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం పొందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసే కార్యక్రమం తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చేదని పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు.
పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో 17 మంది లబ్ధిదారులకు 17, 83,575 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
Comments
Loading comments...

