Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు అండగా చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 3:39 PM కాకినాడGeneral
పేదలకు అండగా చెక్కుల పంపిణీ - Udayam
తాళ్లరేవులో కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అందించిన ఆర్థిక సహాయ చెక్కులను SAF ఆధ్వర్యంలో సోమవారం పంపిణీ చేశారు. పాత కోరింగికి చెందిన నీలం రాంబాబు కుటుంబానికి రూ.40 వేల చెక్కును అందించారు. కేసవపురం వాసి వల్లు సుబ్బరాజుకు రూ.30 వేల చెక్కును అందజేశారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘం, SAF సభ్యుల సమక్షంలో ఈ ఆర్థిక సాయాన్ని అందించారు.

Comments

G
Loading comments...