Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల వైద్యానికి CMRF భరోసా

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 2:49 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పేదల వైద్యానికి CMRF భరోసా - Udayam
పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు CMRF అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. కదిరి టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 20 మంది లబ్ధిదారులకు రూ.21,21,130 విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ CMRF ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...