వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల ఓటు హక్కును తొలగించేందుకే కేంద్రం SIR ప్రక్రియను తీసుకొచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2029 ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు.
దేశంలో జనాభా తగ్గకుండా ఓట్లు మాత్రమే ఎలా తగ్గుతాయని ప్రశ్నించారు. SIR ప్రక్రియపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

