Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 09, 2026 1:32 PM విశాఖపట్నంGeneral
పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - Udayam
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో దశాబ్దాలుగా సరైన నివాస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాల సొంతింటి కల సాకారం కానుంది. ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 35వ వార్డు తొలి స్లమ్ రీ-డెవలప్‌మెంట్ మోడల్ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పి. నారాయణ గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం మంత్రి నారాయణ గారు లబ్ధిదారులకు హామీ పత్రాలను అందజేశారు.

Comments

G
Loading comments...