Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల గడప వద్దే భరోసా

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 4:15 PM శ్రీకాకుళంGeneral
పేదల గడప వద్దే  భరోసా - Udayam
ఇజ్జువరంలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ప్రజల సేవకే తమ జీవితం అంకితమని, సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని అన్నారు . 2028 నాటికి టెక్కలి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో భారీ నీటి ట్యాంకులు నిర్మించి, హిరమండలం రిజర్వాయర్ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తామని తెలిపారు .

Comments

G
Loading comments...