వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం చిన్నపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, స్మార్ట్ రేషన్ కార్డులతో రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

