Udayam Digital
Menu

పేద కుటుంబాలకు 5 లక్షల జీవిత బీమా: రేవంత్

Manjunath Nov 20, 2026 2:51 PM హైదరాబాద్General
పేద కుటుంబాలకు 5 లక్షల జీవిత బీమా: రేవంత్ - Udayam Digital
తెలంగాణలోని పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యతన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రతి పేద కుటుంబానికి భరోసా కల్పించడమే పథకం లక్ష్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...