Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పే స్కేల్ అమలుకు VRAల డిమాండ్

Follow Udayam on Google
Ganga Oct 05, 2026 9:58 AM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో VRAల సంఘం జిల్లా కార్యదర్శి జి.కృష్ణారావు మాట్లాడుతూ.. VRAలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వన్ టైమ్ సెటిల్మెంట్లో భాగంగా ప్రమోషన్లు భర్తీ చేయాలని, నామినీలను VRAలుగా గుర్తించాలని, డిప్యూటేషన్లు రద్దు చేయాలని, జీతంతో పాటు DA మంజూరు చేయాలని కోరారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...