Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొప్పాక పీఎం శ్రీ జెడ్పీ హైస్కూల్‌లో రూ.62 లక్షలతో వసతులు

Follow Udayam on Google
Mohammad Ali abbas Sep 11, 2026 8:45 PM జాతీయంవాణిజ్యం
కొప్పాక పీఎం శ్రీ జెడ్పీ హైస్కూల్‌లో రూ.62 లక్షలతో వసతులు - Udayam
పెదవేగి మండలం కొప్పాకలోని పీఎం శ్రీ జెడ్పీ హైస్కూల్ ప్లస్‌లో రూ.62 లక్షలతో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, ఆధునాతన సౌకర్యాలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఆయన ప్రేరణతో, సామాజిక సేవలో భాగంగా పీఐఎల్ సంస్థ సహకారంతో ఈ వసతులను ఏర్పాటు చేశారు

Comments

G
Loading comments...