Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదపూడిలో 23వ రోజుకు VRAల సమ్మె

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:34 PM కాకినాడGeneral
పెదపూడిలో 23వ రోజుకు VRAల సమ్మె - Udayam
న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు చేపట్టిన సమ్మె పెదపూడి మండలంలో కొనసాగుతోంది. గురువారంతో సమ్మె 23వ రోజుకు చేరింది. ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న తమను వెంటనే ఆదుకోవాలని వీఆర్ఏల సమాఖ్య ప్రతినిధి రంపా రామకృష్ణ కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...