Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదపరిమిలో రైతులతో కలెక్టర్ భేటీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 11:43 AM గుంటూరుGeneral
పెదపరిమిలో రైతులతో కలెక్టర్ భేటీ - Udayam
పెదపరిమి గ్రామ సచివాలయ ఆవరణలో సోమవారం జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ నేతృత్వంలో రైతులతో సమావేశం జరిగింది. ఈ భేటీకి ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్ హాజరయ్యారు. అమరావతి రాజధాని పరిధిలో ల్యాండ్ పూలింగ్ ఆవశ్యకతను రైతులకు వివరించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, అధికారుల అంతర్గత చర్చల అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...