Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదనందిపాడులో బైక్ దొంగల ముఠా అరెస్ట్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 12:40 PM గుంటూరుGeneral
పెదనందిపాడులో బైక్ దొంగల ముఠా అరెస్ట్ - Udayam
పెదనందిపాడు పరిధిలో ఐదు బైక్‌లను దొంగిలించిన ముగ్గురు నిందితులను చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం షేక్ జమీర్, షేక్ అబ్దుల్లా, షేక్ యాసిన్‌లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 5 స్కూటీలను స్వాధీనం చేసుకుంది.

Comments

G
Loading comments...