Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదనందిపాడు MPTC రిజర్వేషన్లు ఖరారు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:07 AM గుంటూరుGeneral
పెదనందిపాడు MPTC రిజర్వేషన్లు ఖరారు - Udayam
పెదనందిపాడు మండలంలోని MPTC స్థానాల రిజర్వేషన్లు ప్రకటించారు. కొప్పర్రు, అన్నపర్రు ఎస్సీ, వరగాని, పాలపర్రు ఎస్సీ మహిళ, అన్నవరం, ఉప్పలపాడు జనరల్‌గా కేటాయించారు. పెదనందిపాడు-1 బీసీ, పెదనందిపాడు-2, నాగులపాడు, పుసులూరు జనరల్ మహిళ, రావిపాడు జనరల్, అబ్బినేనిగుంటపాలెం బీసీ మహిళకు కేటాయించారు. దీంతో ఆశావహుల్లో రాజకీయ చర్చ మొదలైంది.

Comments

G
Loading comments...