Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదమల్లాపురంలో హనుమాన్ దళ్ ర్యాలీ

Follow Udayam on Google
Sathish Aug 24, 2026 6:54 PM కాకినాడGeneral
పెదమల్లాపురంలో హనుమాన్ దళ్ ర్యాలీ - Udayam
పెదమల్లాపురంలో హనుమాన్ దళ్ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. శంఖవరం మండలంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని హనుమాన్ దళ్ అధ్యక్షుడు గణేశ్ కన్నా డిమాండ్ చేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...