వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని సెంటర్ లో సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహానికి పెదకాకాని మండల గౌడసంఘం వారి ఆధ్వర్యంలో లచ్చన్న గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షలు శ్రీ వాకా రాంగోపాల్ గౌడ్ హాజరైనారు.
ఉద్యమాల నిప్పు కణిక లచ్చన్న గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొని అనేక పోరాటాలలో తనవంతు పాత్ర పోషించారు. అటువంటి వారి జయంతి నిర్వహించడం ఆనందగా ఉందన్నారు.
Comments
Loading comments...

