వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని శాఖా గ్రంథాలయంలో బుధవారం ఎస్.ఆర్. రంగనాథన్ 132వ జయంతి సందర్భంగా ‘లైబ్రేరియన్స్ డే’ నిర్వహించారు. గ్రంథాలయాధికారి నంద్యాల నాగిరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గ్రంథాలయ శాస్త్రానికి రంగనాథన్ చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన రూపొందించిన ఐదు నియమాలు, వర్గీకరణ విధానం ఎంతో విశిష్టమైనవని పేర్కొన్నారు.
Comments
Loading comments...

