Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకానిలో బీసీ ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా ప్రదర్శన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 26, 2026 1:15 PM గుంటూరుGeneral
పెదకాకానిలో బీసీ ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా ప్రదర్శన - Udayam
పెదకాకాని గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం ప్రదర్శించిన డ్రాఫ్ట్ బీసీ ఓటర్ల జాబితాను ప్రతి ఒక్కరూ తనిఖీ చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి బి.నాగ సాయికుమార్ సూచించారు. అర్హులైన వారు తమ పేర్లను జాబితాలో ఉందో లేదో నిర్ధారించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, పంచాయతీ అధికారి జి. ప్రసాద్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...