వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని ఏకలవ్య నగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యంపై శనివారం రాత్రి ఎస్బీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న కుమారి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడుల్లో సుమారు 10 క్వింటాళ్ల బరువున్న 23 పీడీఎస్ బియ్యం బస్తాలను సీజ్ చేశారు.
Comments
Loading comments...

